Jinthaak Chithaka (From "Dhamaka") MP3 Song Download

Artist | Kasarla Shyam |
Type | song |
Album | Jinthaak Chithaka (From "Dhamaka") |
Year | 2022 |
Release Date | 2022-08-18 |
Duration | 3:45 |
Language | telugu |
Label | Divo TV Private Limited |
Play Count | 26,883,457 |
Explicit Content | No |
Download Links
Quality | Type | Action |
---|---|---|
12kbps | MP3 | |
48kbps | MP3 | |
96kbps | MP3 | |
160kbps | MP3 | |
320kbps | MP3 |
Artists
Recommended Songs
More from Artist
Lyrics
ఎంకన్న తీర్థంలో యాల పొద్దు ముహూర్తంలో
పూల జడ ఎత్తుతుంటే, పుస్తె నువ్ కడుతుంటే
ఏ కన్ను సూడకుండా కన్ను నాకు కొడుతుంటే హే
నిన్ను సూడబుద్దైతాంది రాజిగో
మాటాడబుద్దైతాంది రాజిగో
జింతక జింతక జింతక జిన్ జిన్న
జింతక జింతక జింతక
చెయ్ పట్టబుద్దైతాంది రాజిగో
ముద్దు పెట్టబుద్దైతాంది రాజిగో
జింతక జింతక జింతక జిన్ జిన్న
జింతక జింతక జింతక
అట్టా అంటుంటే మస్తుందే ఓ పిల్లో
Love-u తన్నుకు వస్తుందే టన్నుల్లో
భూమి పూజ చేసుకుంటా బుగ్గల్లో
కొంప గూడు కట్టుకుంటా కౌగిళ్లో
నిన్ను జూత్తే నిన్ను జూత్తే
నిన్ను జూత్తే ఎట్నో ఉంటాది
గుండె గట్టిగా కొట్టేసుకుంటాది
జింతక జింతక జింతక జిన్ జిన్న
జింతక జింతక జింతక
నన్ను సూత్తే అట్నే ఉంటాది
దిల్లు djలు పెట్టేసుకుంటాది
జింతక జింతక జింతక జిన్ జిన్న
జింతక జింతక జింతక
గుంగురే గురె గుంగురే గురె
గుంగురే గురె గుంగురే
గుంగురే గురె గుంగురే గురె గుంగురే
గుంగురే గురె గుంగురే గురె
గుంగురే గురె గుంగురే
గుంగురే గురె గుంగురే గురె గుంగురే గుంగురే
నా బెత్తడంత నడుమొంపుల్లో ఉంగరాలో బొంగరాలో
నీ సూపు తాడు సుట్టి తిరగాలో గింగిరాలో
నా చేతి మీద వాలి ఊగాలే ఉయ్యాలో జంపాలో
నువ్వు చెమట చుక్కల్లెక్క పెట్టాలే ఇయ్యాలో
రోజూ మార్చాలిరా చేతి గాజులు
నలిగి ములగాలిరా సన్నజాజులు
పట్టు పట్టినట్టు చేస్తే తప్పులు
పట్టె మంచంకే పుట్టే నొప్పులు
ఓయ్, నిన్ను జూత్తే నిన్ను జూత్తే
నిన్ను జూత్తే ఎట్నో ఉంటాది
గుండె గట్టిగా కొట్టేస్ హహ్హాహహ్హ
జింతక జింతక జింతక జిన్ జిన్న
జింతక జింతక జింతక
నన్ను సూత్తే అట్నే ఉంటాది
దిల్లు djలు పెట్టేసుకుంటాది ఏయ్
జింతక జింతక జింతక జిన్ జిన్న
జింతక జింతక జింతక
నే నీళ్ళు పోసుకొని తిరగాలో అత్తింట్లో పుట్టింట్లో
నువ్ కవల పిల్లలెత్తుకోవాలో నట్టింట్లో
ఎన్ని ఏండ్లు కానీ సంటి పోరడ్నే
ఓ పిల్లో నీ ఒళ్ళో
నీ కొంగు పట్టుకొని ఉంటాలే నూరేళ్లో
నువ్వు తిప్పుతూ ఉండరా మీసాలు
నే తప్పుతూ ఉంటా మాసాలు
అయితే నిద్దర్లు మానేసి తెల్లార్లు
ఇంక చెద్దర్లో చేద్దామే తిరునాళ్ళు
నిన్ను జూత్తే నిన్ను జూత్తే
నిన్ను జూత్తే ఎట్నో ఉంటాది
గుండె గట్టిగా కొట్టేసుకుంటాది
జింతక జింతక జింతక జిన్ జిన్న
జింతక జింతక జింతక
నన్ను సూత్తే అట్నే ఉంటాది
దిల్లు djలు పెట్టేసుకుంటాది ఏయ్
జింతక జింతక జింతక జిన్ జిన్న
జింతక జింతక జింతక
నిన్ను జూత్తే ఎట్నో ఉంటాది
గుండె గట్టిగా కొట్టేసుకుంటాది
నన్ను సూత్తే అట్నే ఉంటాది
దిల్లు djలు పెట్టేసుకుంటాది
పూల జడ ఎత్తుతుంటే, పుస్తె నువ్ కడుతుంటే
ఏ కన్ను సూడకుండా కన్ను నాకు కొడుతుంటే హే
నిన్ను సూడబుద్దైతాంది రాజిగో
మాటాడబుద్దైతాంది రాజిగో
జింతక జింతక జింతక జిన్ జిన్న
జింతక జింతక జింతక
చెయ్ పట్టబుద్దైతాంది రాజిగో
ముద్దు పెట్టబుద్దైతాంది రాజిగో
జింతక జింతక జింతక జిన్ జిన్న
జింతక జింతక జింతక
అట్టా అంటుంటే మస్తుందే ఓ పిల్లో
Love-u తన్నుకు వస్తుందే టన్నుల్లో
భూమి పూజ చేసుకుంటా బుగ్గల్లో
కొంప గూడు కట్టుకుంటా కౌగిళ్లో
నిన్ను జూత్తే నిన్ను జూత్తే
నిన్ను జూత్తే ఎట్నో ఉంటాది
గుండె గట్టిగా కొట్టేసుకుంటాది
జింతక జింతక జింతక జిన్ జిన్న
జింతక జింతక జింతక
నన్ను సూత్తే అట్నే ఉంటాది
దిల్లు djలు పెట్టేసుకుంటాది
జింతక జింతక జింతక జిన్ జిన్న
జింతక జింతక జింతక
గుంగురే గురె గుంగురే గురె
గుంగురే గురె గుంగురే
గుంగురే గురె గుంగురే గురె గుంగురే
గుంగురే గురె గుంగురే గురె
గుంగురే గురె గుంగురే
గుంగురే గురె గుంగురే గురె గుంగురే గుంగురే
నా బెత్తడంత నడుమొంపుల్లో ఉంగరాలో బొంగరాలో
నీ సూపు తాడు సుట్టి తిరగాలో గింగిరాలో
నా చేతి మీద వాలి ఊగాలే ఉయ్యాలో జంపాలో
నువ్వు చెమట చుక్కల్లెక్క పెట్టాలే ఇయ్యాలో
రోజూ మార్చాలిరా చేతి గాజులు
నలిగి ములగాలిరా సన్నజాజులు
పట్టు పట్టినట్టు చేస్తే తప్పులు
పట్టె మంచంకే పుట్టే నొప్పులు
ఓయ్, నిన్ను జూత్తే నిన్ను జూత్తే
నిన్ను జూత్తే ఎట్నో ఉంటాది
గుండె గట్టిగా కొట్టేస్ హహ్హాహహ్హ
జింతక జింతక జింతక జిన్ జిన్న
జింతక జింతక జింతక
నన్ను సూత్తే అట్నే ఉంటాది
దిల్లు djలు పెట్టేసుకుంటాది ఏయ్
జింతక జింతక జింతక జిన్ జిన్న
జింతక జింతక జింతక
నే నీళ్ళు పోసుకొని తిరగాలో అత్తింట్లో పుట్టింట్లో
నువ్ కవల పిల్లలెత్తుకోవాలో నట్టింట్లో
ఎన్ని ఏండ్లు కానీ సంటి పోరడ్నే
ఓ పిల్లో నీ ఒళ్ళో
నీ కొంగు పట్టుకొని ఉంటాలే నూరేళ్లో
నువ్వు తిప్పుతూ ఉండరా మీసాలు
నే తప్పుతూ ఉంటా మాసాలు
అయితే నిద్దర్లు మానేసి తెల్లార్లు
ఇంక చెద్దర్లో చేద్దామే తిరునాళ్ళు
నిన్ను జూత్తే నిన్ను జూత్తే
నిన్ను జూత్తే ఎట్నో ఉంటాది
గుండె గట్టిగా కొట్టేసుకుంటాది
జింతక జింతక జింతక జిన్ జిన్న
జింతక జింతక జింతక
నన్ను సూత్తే అట్నే ఉంటాది
దిల్లు djలు పెట్టేసుకుంటాది ఏయ్
జింతక జింతక జింతక జిన్ జిన్న
జింతక జింతక జింతక
నిన్ను జూత్తే ఎట్నో ఉంటాది
గుండె గట్టిగా కొట్టేసుకుంటాది
నన్ను సూత్తే అట్నే ఉంటాది
దిల్లు djలు పెట్టేసుకుంటాది