Neeve Neeve MP3 Song Download

Artist | Satya Yamini |
Type | song |
Album | Premalo |
Year | 2024 |
Release Date | 2023-12-30 |
Duration | 5:19 |
Language | telugu |
Label | Mango Music |
Play Count | 55,173 |
Explicit Content | No |
Download Links
Quality | Type | Action |
---|---|---|
12kbps | MP3 | |
48kbps | MP3 | |
96kbps | MP3 | |
160kbps | MP3 | |
320kbps | MP3 |
Artists
Recommended Songs
More from Artist
Lyrics
నీవే నీవే నీవే
నీలాకాశంలా నీవే
నా పైనే వాలి
ఏదేదో మాయే చేసావే
నీవే నీవే నీవే
ఇన్నాళ్లు ఏమయ్యావే
ఎదురయ్యి నీవే
నా దారే మార్చావే
కలలకు కన్నులుంచినాయే
నిన్నుగా మోసుకొచ్చినాయే
నిన్నలో చూడలేని సరికొత్త
హయి నీ వల్లేనే
మనసుకి రెక్కలొచ్చినాయే
అడుగులు దారి తప్పినాయే
ఆడగక అడుగులోన అడుగేసి
నీతోనే చేరాయే
నీ మౌనమే వింటూ
మనసు చదువుతున్నానే
ఆ భాషకు అర్ధం
నాకు తెలిసిపోయే
నీవే నీవే నీవే
నీలాకాశంలా నీవే
నా పైనే వాలి
ఏదేదో మాయే చేసావే
నీవే నీవే నీవే
ఇన్నాళ్లు ఏమయ్యావే
ఎదురయ్యి నీవే
నా దారే మార్చావే
ఒక్కడిగా ఉన్నా
నాతోనే నేను ఇన్నాళ్లు
ఒక్కడిగా నీతో
నడిచాకే నే పూర్తయ్యాను
అతిదిగా నువ్వు
నా తోడులాగా కలిసావు
అతిశయం కాదా ఆలోచన మార్చావు
కదిలే కడలిలాగా నేను
అలగా మారిపోయినాను
తీరం వైపు సాగి
నిను చూడగానే
మరి నే ఆగాను
గతమును మళ్లీ చూపినావు
వెలితిని తీర్చినావు నువ్వు
వెతికిన వరము లాగా
నా ఎదురు నిలిచి
చెరి సగము సగము అయిపోయాము
నీవే నీవే నీవే
నీలాకాశంలా నీవే
నా పైనే వాలి
ఏదేదో మాయే చేసావే
నీవే నీవే నీవే
ఇన్నాళ్లు ఏమయ్యావే
ఎదురయ్యి నీవే
నా దారే మార్చావే
నింగి తాకేలా రహదారి కట్టుకుందామా
రంగులా రాట్నంలా
మన పయనం మార్చేద్దామా
రంగు హరివిల్లే
ఓ ఇల్లు చేసుకుందామా
నువ్వులో నేనై కలకాలం ఉందామా
పెదవే తీపి కోరుతుంటే
పదమే నీకు చేరువైతే
చనువే పెంచుకుంటూ ఏకాంతంలో
మనమే ఉందామా
తనువే తెలిపోయే హయి
తమకములోన సాగిపోయే
ఇరువురి మనసు వేగమే ఏకమైయ్యి
ఆనందాలే చూసేద్దామా
నీవే నీవే నీవే
నీలాకాశంలా నీవే
నా పైనే వాలి
ఏదేదో మాయే చేసావే
నీవే నీవే నీవే
ఇన్నాళ్లు ఏమయ్యావే
ఎదురయ్యి నీవే
నా దారే మార్చావే
నీలాకాశంలా నీవే
నా పైనే వాలి
ఏదేదో మాయే చేసావే
నీవే నీవే నీవే
ఇన్నాళ్లు ఏమయ్యావే
ఎదురయ్యి నీవే
నా దారే మార్చావే
కలలకు కన్నులుంచినాయే
నిన్నుగా మోసుకొచ్చినాయే
నిన్నలో చూడలేని సరికొత్త
హయి నీ వల్లేనే
మనసుకి రెక్కలొచ్చినాయే
అడుగులు దారి తప్పినాయే
ఆడగక అడుగులోన అడుగేసి
నీతోనే చేరాయే
నీ మౌనమే వింటూ
మనసు చదువుతున్నానే
ఆ భాషకు అర్ధం
నాకు తెలిసిపోయే
నీవే నీవే నీవే
నీలాకాశంలా నీవే
నా పైనే వాలి
ఏదేదో మాయే చేసావే
నీవే నీవే నీవే
ఇన్నాళ్లు ఏమయ్యావే
ఎదురయ్యి నీవే
నా దారే మార్చావే
ఒక్కడిగా ఉన్నా
నాతోనే నేను ఇన్నాళ్లు
ఒక్కడిగా నీతో
నడిచాకే నే పూర్తయ్యాను
అతిదిగా నువ్వు
నా తోడులాగా కలిసావు
అతిశయం కాదా ఆలోచన మార్చావు
కదిలే కడలిలాగా నేను
అలగా మారిపోయినాను
తీరం వైపు సాగి
నిను చూడగానే
మరి నే ఆగాను
గతమును మళ్లీ చూపినావు
వెలితిని తీర్చినావు నువ్వు
వెతికిన వరము లాగా
నా ఎదురు నిలిచి
చెరి సగము సగము అయిపోయాము
నీవే నీవే నీవే
నీలాకాశంలా నీవే
నా పైనే వాలి
ఏదేదో మాయే చేసావే
నీవే నీవే నీవే
ఇన్నాళ్లు ఏమయ్యావే
ఎదురయ్యి నీవే
నా దారే మార్చావే
నింగి తాకేలా రహదారి కట్టుకుందామా
రంగులా రాట్నంలా
మన పయనం మార్చేద్దామా
రంగు హరివిల్లే
ఓ ఇల్లు చేసుకుందామా
నువ్వులో నేనై కలకాలం ఉందామా
పెదవే తీపి కోరుతుంటే
పదమే నీకు చేరువైతే
చనువే పెంచుకుంటూ ఏకాంతంలో
మనమే ఉందామా
తనువే తెలిపోయే హయి
తమకములోన సాగిపోయే
ఇరువురి మనసు వేగమే ఏకమైయ్యి
ఆనందాలే చూసేద్దామా
నీవే నీవే నీవే
నీలాకాశంలా నీవే
నా పైనే వాలి
ఏదేదో మాయే చేసావే
నీవే నీవే నీవే
ఇన్నాళ్లు ఏమయ్యావే
ఎదురయ్యి నీవే
నా దారే మార్చావే